Posts

Image
" NAANNA NENU NAA BOYFRIENDS " satilight rights taken by STAR MAA

బాహుబలి2 మూవీ లో మనం మర్చిపోయిన ముఖ్యమైన ప్రశ్నలు

Image
బాహుబలి2 మూవీ లో మనం మర్చిపోయిన  ముఖ్యమైన ప్రశ్నలు  దేశం మొత్తాన్ని వేధించిన ప్రశ్న.. కట్టప్పా బాహుబలిని ఎందుకు చంపాడు? అయితే ''బాహుబలి'' సినిమాలో పాపులర్ అయ్యింది ఇదొక్క ప్రశ్నే కాని.. సమాధానం లేని ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమి ప్రశ్నలు అబ్బా అనుకుంటున్నారా ఒక సారి ఏప్రిల్ 28 నాడు థియేటర్ కు వెళ్ళే ముందు బాహుబలి కథను గుర్తు చేసుకోండి. అందరికీ గుర్తుండే ఉంటుంది లెండి సినిమా. ఈపాటికి చాలా సార్లు చూసే ఉంటారు కదా. ‘వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ?’ తో మొదలు పెడితే.. శివగామి చనిపొయే  ముందు “నేను చేసిన పాపాలుకు పాయశ్చిత్తంగా నా ప్రాణాలు తీసుకో అని చెబుతుంది. ఐతే ‘శివగామి చేసిన పాపం ఏంటి? భల్లాలదేవ కొడుకు భద్ర ఐతే.. అతని భార్య ఎవ్వరూ? అస్లామ్ ఖాన్ కు కట్టప్ప కు మైత్రి బాగా ఉంది కాబట్టి  ఆఖరి పోరాటం లో కట్టప్ప తరుపున యుద్దం చేస్తాడా? మాహిష్మతి రాజ్యం ను రక్షించే బాధ్యత కట్టప్పది.. ఐతే అతను తరవాత ఎవ్వరూ ఆ భాధ్యతను తీసుకుంటారు? బాహుబలి రాజ్యం లో  సుబ్బ రాజు ఎవరు? ఈ ప్రశ్నలు అన్నీ జాగ్రతగా గుర్తు పెట్టుకొని ఏప్రిల్ 28న సినిమా చూడండి. దాదాపు అన్నింటి...

అభిమానులకు సినిమా ద్వారా మరో ట్రీట్ ఇవ్వనున్న పవన్ !

Image
అభిమానులకు సినిమా ద్వారా మరో ట్రీట్ ఇవ్వనున్న పవన్ ! పవన్ కళ్యాణ్ నటించే సినిమాల్లోని ప్రత్యేకతల్లో జానపద నైపథ్యంలో సాగే పాటలు కూడా ముఖ్యమైనవి. పవన్ నటించే ప్రతి సినిమాలో అలాంటి పాట ఒకటి ఖచ్చితంగా ఉండాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటుంటారు. గతంలో ఖుషిలో చేసిన ‘బంగారు రమణమ్మా’, తమ్ముడు చిత్రంలోని ‘మల్లి నీకెందురా పెళ్లి’, గబ్బర్ సింగ్ చిత్రంలో వచ్చిన ‘మందు బాబులం’, అత్తారింటికి దారేదిలో పవన్ స్వయంగా పాడిన ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా’ మొన్నీ మధ్య వచ్చిన కాటమరాయుడు చిత్రంలో చేసిన ‘జివ్వు జివ్వు’ పాటలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ సూపర్ హిట్ పాటలన్నీ ఇప్పటికీ ఎక్కడో ఒక దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఈసారి త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో కూడా ఇలాంటి పాటే ఒకటి ఉండేలా పవన్ ప్లాన్ చేశారట. ఇది పూర్తిగా కామెడీ కలగలిసి ఉంటుందని, ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని తెలుస్తోంది. అయితే ఈ పాటను పవన్ స్వయంగా పాడతారా లేకపోతే వేరే ఎవరితోనైనా పాడిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా మొదటి షెడ్యూల్ ను జరుపుకుంటున్న ఈ చిత్రంలో పవన్ సాఫ్ట్ వేర్ ఉద...

మరోసారి అంచనాలను పెంచేశాడు...

Image
మరోసారి అంచనాలను పెంచేశాడు...        యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్య రాజ్ లతో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 ఏప్రిల్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న సినిమా ప్రేక్షకుల కోసం సినిమాలోని ‘సాహోరే బాహుబలి’ అనే సాంగ్ ప్రోమో ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఈ ప్రోమో సాంగ్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ ట్రెండ్ అవుతుంది.. ప్రోమో లో ప్రభాస్ రాజసం చూపించే సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు సినిమా పై మరో సారి భారీ అంచనాలను పెంచేశాయి.. ఇప్పటికే పోస్టర్స్, మోషన్ పోస్టర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రేయేట్ చేసిన రాజమౌళి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో సాంగ్ తో ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధం అయింది.

బన్నీ, నాని ఒకే రోజు ?

Image
బన్నీ, నాని ఒకే రోజు ? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని తమ లేటెస్ట్ సిఎంమాలతో ఒకే రోజు థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు.. ఇప్పటికే ఇద్దరు ఒకే డేట్ ని తమ సినిమాల కోసం లాక్ కూడా చేసేసుకున్నారు.. ఒక వైపు బన్నీ మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో జూన్ 23 న వస్తుంటే, మరో వైపు ఈ డేట్ బన్నీ కంటే ముందే లాక్ చేసుకొని తన లేటెస్ట్ ఫిలిం ‘నిన్ను కోరి’ ని థియేటర్స్ లోకి తీసుకురాకురాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించేశాడు నాని. సో నిన్నటి వరకూ ఈ డేట్ ని నాని మాత్రమే ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ స్పెషల్ గా లాక్ చేసుకున్నాడు బన్నీ. మరి జూన్ 23 న బన్నీతో నాని పోటీ పడతాడా..? లేదా ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకొని మరో డేట్ కి షిఫ్ట్ అవుతాడా… చూడాలి..

అదరగొట్టిన జైలవకుశ మూవీ లోగో లాంచ్

Image
అదరగొట్టిన జైలవకుశ మూవీ లోగో లాంచ్  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ మూవీ  లోగో ఇవాళ విడుదల అయింది. ఆ పోస్టర్ మీకోసం  https://www.youtube.com/watch?v=yyY29DfPkwk ఈ మూవీ లో ఎన్టీఆర్ 3క్యారెక్టర్లలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాశిఖన్నా మరియు నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

అనసూయ షో లో అశ్లిలం గా మాట్లాడిన శేషు

Image
అనసూయ షో లో అశ్లిలం గా  మాట్లాడిన శేషు  దెబ్బకు ఖంగుతిన్న అనసూయ  మరియు కో స్టార్స్  మార్చ్ 19 న జరిగిన జాక్ పాట్ షో లో జబర్దస్త్ ఫేమ్ శేషు అనసూయతో అశ్లీలం గ  డబుల్ మీనింగ్ పదాలు వాడారు. ఫస్ట్ షో లో పేకాట ,మందు  కిక్ వస్తుందని శేషు చెప్పగా అందుకు అనసూయ నన్ను చుస్తే కిక్ రాదా ? అని అడగ్గా ఆ సందర్భం లో నీది లేస్తే నాది పాడుకుంటుం..... అని బదులిచ్చాడు. ఆ దెబ్బకు ఆ షో లోని వారందరు ఒక్కసారిగా షాక్ తిన్నారు . ప్రస్తుత కాలం లో బుల్లితెర మీద అశ్లీలం మరీ ఎక్కువగా ఉంది.