అదరగొట్టిన జైలవకుశ మూవీ లోగో లాంచ్
అదరగొట్టిన జైలవకుశ మూవీ లోగో లాంచ్
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ మూవీ లోగో ఇవాళ విడుదల అయింది. ఆ పోస్టర్ మీకోసం
ఈ మూవీ లో ఎన్టీఆర్ 3క్యారెక్టర్లలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాశిఖన్నా మరియు నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Comments
Post a Comment