అనసూయ షో లో అశ్లిలం గా మాట్లాడిన శేషు
అనసూయ షో లో అశ్లిలం గా మాట్లాడిన శేషు
దెబ్బకు ఖంగుతిన్న అనసూయ మరియు కో స్టార్స్
మార్చ్ 19 న జరిగిన జాక్ పాట్ షో లో జబర్దస్త్ ఫేమ్ శేషు అనసూయతో అశ్లీలం గ డబుల్ మీనింగ్ పదాలు వాడారు. ఫస్ట్ షో లో పేకాట ,మందు కిక్ వస్తుందని శేషు చెప్పగా అందుకు అనసూయ నన్ను చుస్తే కిక్ రాదా ? అని అడగ్గా ఆ సందర్భం లో నీది లేస్తే నాది పాడుకుంటుం..... అని బదులిచ్చాడు. ఆ దెబ్బకు ఆ షో లోని వారందరు ఒక్కసారిగా షాక్ తిన్నారు . ప్రస్తుత కాలం లో బుల్లితెర మీద అశ్లీలం మరీ ఎక్కువగా ఉంది.
Comments
Post a Comment