బాహుబలి2 మూవీ లో మనం మర్చిపోయిన ముఖ్యమైన ప్రశ్నలు

బాహుబలి2 మూవీ లో మనం మర్చిపోయిన  ముఖ్యమైన ప్రశ్నలు 



దేశం మొత్తాన్ని వేధించిన ప్రశ్న.. కట్టప్పా బాహుబలిని ఎందుకు చంపాడు? అయితే ''బాహుబలి'' సినిమాలో పాపులర్ అయ్యింది ఇదొక్క ప్రశ్నే కాని.. సమాధానం లేని ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఏమి ప్రశ్నలు అబ్బా అనుకుంటున్నారా ఒక సారి ఏప్రిల్ 28 నాడు థియేటర్ కు వెళ్ళే ముందు బాహుబలి కథను గుర్తు చేసుకోండి. అందరికీ గుర్తుండే ఉంటుంది లెండి సినిమా. ఈపాటికి చాలా సార్లు చూసే ఉంటారు కదా.

‘వై కట్టప్పా కిల్డ్ బాహుబలి ?’ తో మొదలు పెడితే.. శివగామి చనిపొయే  ముందు “నేను చేసిన పాపాలుకు పాయశ్చిత్తంగా నా ప్రాణాలు తీసుకో అని చెబుతుంది. ఐతే ‘శివగామి చేసిన పాపం ఏంటి? భల్లాలదేవ కొడుకు భద్ర ఐతే.. అతని భార్య ఎవ్వరూ? అస్లామ్ ఖాన్ కు కట్టప్ప కు మైత్రి బాగా ఉంది కాబట్టి  ఆఖరి పోరాటం లో కట్టప్ప తరుపున యుద్దం చేస్తాడా? మాహిష్మతి రాజ్యం ను రక్షించే బాధ్యత కట్టప్పది.. ఐతే అతను తరవాత ఎవ్వరూ ఆ భాధ్యతను తీసుకుంటారు? బాహుబలి రాజ్యం లో  సుబ్బ రాజు ఎవరు?

ఈ ప్రశ్నలు అన్నీ జాగ్రతగా గుర్తు పెట్టుకొని ఏప్రిల్ 28న సినిమా చూడండి. దాదాపు అన్నింటికీ సమాధానాలు ఉంటాయట. ఒకవేళ లేకపోతే మాత్రం.. బాహుబలి 3 కోసం వెయిట్ చేయాల్సిందే. 

Comments

Popular posts from this blog

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న హీరోయిన్..?

పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే