Posts

Showing posts from March, 2017

కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా ‘యంగ్ టైగర్ ‘ !

Image
కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా ‘యంగ్ టైగర్ ‘ ! యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. గత సంవత్సరం ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.ఇందుకుగాను జీ సినిమా అవార్డ్స్ లో ఎన్టీఆర్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫిస్ అవార్డు ని గెలుచుకున్నారు. గత సంవత్సరం ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం లో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. విజయాలు సాధించడం లో తన వెనుక నిలబడి నటన పై ఫోకస్ చేసేలా ప్రోత్సాహించిన డైరెక్టర్స్ కి కూడా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులో కూడా అభిమానులను ఎంటైర్ టైన్ చేయడానికి ఇలాగే కృషి చేస్తానని,ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటానని ఎన్టీఆర్ తెలిపాడు.

మాహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి 2 ఈవెంట్

Image
మాహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలి 2 ఈవెంట్ మాహిష్మతి కింగ్ డమ్ లో బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మార్చి 26 న జరగబోయే ఈవెంట్ కోసం స్పెషల్ గా మాహిష్మతి సెట్ నిర్మిస్తున్నారు. తన ప్రతి సినిమా ప్రమోషన్ ని సరికొత్తగా ప్లాన్ చేసుకునే రాజమౌళి బాహుబలి 2 కోసం ఏకంగా కింగ్ డమ్ సెట్ నే ప్లాన్ చేశాాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజే ఆడియోని కూడా రిలీజ్ చేస్తారు. నిజానికి రామోజీ ఫిలింసిటీలో మాహిష్మతి సెట్ ఎప్పట్నుంచో ఉంది. అందులోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ నడిచింది. అయితే యాజ్ ఇటీజ్ ఆ ఒరిజినల్ సెట్ లోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యాయి.  అందుకే ఫిలింసిటీ బయట ఏర్పాటుచేస్తున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం మరోసారి చిన్న సైజు మాహిష్మతి సెట్ ను నిర్మిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఏప్రియల్ 28 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

'కాటమరాయుడు' హైలైట్స్

Image
'కాటమరాయుడు' హైలైట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కొన్ని గంటలో   రిలీజ్ కి రెడీగా ఉంది. 144 నిమిషాల రన్ టైం లాక్ అయిన ఈ సినిమా డాలీ (కిషోర్ కుమార్ పార్దసాని) డైరెక్షన్ లో తెరకెక్కింది. కాటమరాయుడు మూవీలో మేజర్ హైలెట్స్ మీకోసం. పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులంతా ఎదురుచూసేది కేవలం పవర్ స్టార్ కోసమే. సినిమా అంతా పవన్ మేజిక్ నడుస్తుంది. కాటమరాయుడుకే కాదు, పవన్ నటించిన ఏ సినిమాకైనా ఫస్ట్ అండ్ మెయిన్ ఎట్రాక్షన్ పవర్ స్టారే. మరీముఖ్యంగా తన కెరీర్ లోనే ఫస్ట్ టైం నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ నటించాడు. కాటమరాయుడులో మరో ఎట్రాక్షన్ గబ్బర్ సింగ్ కాంబినేషన్. సూపర్ డూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ తర్వాత పవన్-శృతిహాసన్ కలిసి నటించిన సినిమా ఇది. వీళ్లిద్దరి కాంబినేషన్ కచ్చితంగా సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా రానుంది. పవన్ కళ్యాణ్ కరియర్ లోనే ఫస్ట్ టైం రాయలసీమ యాసలో మాట్లాడాడు. రీసెంట్ గా రిలీజైన ట్రేలర్స్ లో అక్కడక్కడా మచ్చుకి వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఇప్పటికే హై ఎండ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. పక్కా ఫ్యామిలీ & కమర్షియల్ ఎంటర్ ...

కాటమరాయుడు గురించి సంచలనమైన కామెంట్ చేసిన ఆలీ

Image
కాటమరాయుడు గురించి సంచలనమైన కామెంట్ చేసిన ఆలీ 

ట్విట్టర్ లో కాటమరాయుడు హంగామా

Image
ట్విట్టర్ లో కాటమరాయుడు హంగామా  Mogambo🇮🇳⏺   @UberHandle జివ్వు జివ్వు,మిరామిరా మీసం ఈ పాటలు ప్లే అయ్యేటప్పుడు ఒక్కముక్కయినా పూర్తిగావినిపిస్తే మీకు లక్షరూపాయిలు ఇవ్వబడును రచ్చరచ్చ # KatamaRayudu 17 s   Kabali Da   @Amiedeep2027 @ taruns_ @ bommu_lr very soon these will get married. @ PawanKalyan # KatamaRayudu hit kosam @ ncbn TDP struggling hard with posters 26 s   BHARY_THUNDER   @BHARY_THUNDER53 # KATAMARAYUDUHungama Kanna Ma Vizag v-max lo assalaina Hungama # Katamarayudu 100 ft FLEXI POWERSTAR FANS Raaaa... 29 s   Dasari Nagarjun   @Dasarinagi # KatamaRayudu # BB2Storm # Guru # RGG # RGG2 # Baahubali2 # mister @anchorsuma 33 s   Mani Kishore   @PSPKfanatic Tagarapuvalasa 120rs Anakapalli 150 City 150 Multiplex shows on. Day 1 Record padipovali anthe # vizag # Katamarayudu 37 s ...