వెంకటేష్ కొత్త సినిమా ఆగిపోయిందా..?
వెంకటేష్ కొత్త సినిమా ఆగిపోయిందా..?
సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గురు. తమిళ, హిందీ భాషల్లో మంచి టాక్ సొంతం చేసుకున్న సాలాఖద్దూస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. గురు సినిమా రిలీజ్ కాక ముందే తన తరువాత సినమాను కూడా పట్టాలెక్కించేశాడు వెంకీ.
నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించకపోయినా.. పెద్ద నోట్ల రద్దు కారణంగా సినిమా షూటింగ్ ను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

Comments
Post a Comment