కమెడియన్‌కు 18 నెలల జైలు

కమెడియన్‌కు 18 నెలల జైలు

వెస్ట్‌మినిస్టర్‌: వియత్నాంకు చెందిన ఫేమస్‌ కమెడియన్‌ మిన్‌ బియోకు 18 నెలల జైలు శిక్ష విధిస్తూ అమెరికాలోని ఆరెంజ్‌ కౌంటీ కోర్టు తీర్పువెలువరించింది. కాలిఫోర్నియాలో ఓ 16 ఏళ‍్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందకు గాను ఆయనకు ఈ మేరకు కోర్టు శిక్ష విధించింది.
 
మిన్‌ బియో అసలుపేరు మిన్‌ క్వాంగ్‌ హాంగ్‌. వియత్నాంలోని హో చి మిన్‌ సిటీలో సొంతంగా ధియెటర్‌ను కలిగివున్న మిన్‌ బియోకు.. స్టేజీ ఆర్టిస్ట్‌గానే కాక టీవీ షోలు, సినిమాల్లో మంచి కమెడియన్‌గా గుర‍్తింపు ఉంది. గత ఆగస్టులో మిన్‌.. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో అంగీకరిచాడు.

Comments

Popular posts from this blog

అదరగొట్టిన జైలవకుశ మూవీ లోగో లాంచ్

రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..!

ఐ హేట్‌ ఆమిర్‌..! సల్మాన్‌ఖాన్‌