Posts

Showing posts from January, 2017

Naagendra Haaraya Trilochanaay|Lord Shiva Devotional Song| Devotional song

Image

పాల లో పసుపు కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా ??

Image
పాల లో  పసుపు కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా ?? మనం రోజూ  పాలను ఎన్నో రకాలుగా తీసుకుంటాం. మనం వాడే నిత్యావసర వస్తువులలో పాల తర్వాతే ఏదైనా. తాజా పరిశోధనల ప్రకారం పసుపుని పాల లో కలుపుకుని తాగడం వల్ల దాని లోని ఔషద గుణాలు రెట్టింపు అవుతాయని తేలింది. దాని లోని  ఔషద గుణాలు ఆరోగ్యం తో పాటు అనారోగ్య సమస్యలను తగ్గ్గిస్యాయని  నిపుణులు కనుకొన్నారు . పసుపు పాటు తయారీ విధానం : పాలు - 1కప్పు చెక్కర  - 1 టేబుల్ స్పూను పసుపు - చిటికెడు మొదట పాల లో 1 టేబుల్ స్పూను చెక్కర వేసి  దానిలో చిటికెడు పసుపు వేయాలి.  ఆ మిశ్రమాన్ని 10 నిముషాల నుండి 15 నిముషాల వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ పాలు ను గోరు వెచ్చగా తాగాలి .రోజూ ఇలా చెయ్యడం వల్ల పసుపు లోని ఆంటిసెప్టిక్ లు మన శ్వాసకోస సంబంధ బాధ లను దూరం చేస్తుంది. ఇది ఊపిరితీతులలోని కఫాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా తలనొప్పి మొదలైన వాటికి తక్షణం నివారణ జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య నిద్రలేమి తీవ్ర సమస్యగా ఉంది, దీనికి పసుపు పాలు మంచి మందు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి వేస్తుంది. మహిళలలో రుతుక్రమం సరిగ్గా జరుగుతుంది . ఈ విధంగా పసుపుపాలు దివ్య ఔషద గుణా